ఉదయాన్నే పూలను చుస్తే మనసు పులకిస్తుంది ,మన దైనందిన కార్యక్రమాలు ప్రారంభించటానికి ఉత్తేజాన్నిఉత్సాహాన్ని యిస్త్సుంది .ఈ పూల వాసన మనసుని పరవసింప జేస్తుంది .ప్రపంచంలో పూల వాసనను ఆస్వాదించనిమనిషి వుంటాడా?
8, జూన్ 2009, సోమవారం
ఉదయ రాగం
ఉదయాన్నే పూలను చుస్తే మనసు పులకిస్తుంది ,మన దైనందిన కార్యక్రమాలు ప్రారంభించటానికి ఉత్తేజాన్నిఉత్సాహాన్ని యిస్త్సుంది .ఈ పూల వాసన మనసుని పరవసింప జేస్తుంది .ప్రపంచంలో పూల వాసనను ఆస్వాదించనిమనిషి వుంటాడా?
7, జూన్ 2009, ఆదివారం
అంపశయ్య

భారతంలో శిఖండి గురించి టియని వారుండరు ,పై ఫోటో లోని చతికిల బడ్డ కొత్త నాయకుడిని చూస్తుంటే మీకు మల్లి శిఖండి గుర్తు రావటంలేదా?అంగ్రేసు వారు తెలుగు దేశం అధికారం లోకి రాకుండా చెయ్యటానికి ,చంద్రబాబుని మల్లి ముఖ్య మంత్రి కాకుండా చెయ్యటానికి పన్నిన పన్నాగంలో భాగమే ఈ ఆధునికసిఖండి పాత్ర
భీషుముడిని చంపటానికి అర్జునిడి రధంపై శిఖండిని కూర్చోపెట్టినట్టు
చద్రబాబుని ఓడించటానికి రాజసేకర రెడ్డి చిరంజీవిని శిఖండిగా వాడుకున్నాడు

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)